మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

73చూసినవారు
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత
హీరోయిన్‌ ప్రణీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇది ఆమెకు రెండో కాన్పు. ఇప్పటికే ఆమెకు ఆర్నా అనే కూతురు ఉంది. మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీతకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రణీత 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని వివాహం చేసుకున్నారు. ప్రణీత అమ్మ గైనకాలజిస్టు అని తెలిసిందే. మొదటి కాన్పు ఆమె ఆసుపత్రిలోనే జరిగింది. ఇప్పుడు కూడా అక్కడే తాను రెండో బిడ్డకు జన్మనిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్