అర్హతలను బట్టి రేషన్ కార్డులు జారీ

81చూసినవారు
అర్హతలను బట్టి రేషన్ కార్డులు జారీ
భారతదేశంలో వివిధ రకాల రేషన్ కార్డులు జారీ అవుతుంటాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కో అర్హత ఆధారంగా జారీ అవుతాయి.
*ఆర్థికంగా వెనుకబడి, వార్షిక ఆదాయం రూ.15,000 ఉన్న కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు జారీ చేస్తారు.
*వార్షిక ఆదాయం రూ.24,200 ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు BPL రేషన్ కార్డు ఇస్తారు.
*వార్షిక ఆదాయం రూ.1,00,000 ఉండి, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి ఈ APL రేషన్ కార్డు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్