ఆ ఒక్క ఇంటర్వ్యూతో జగన్ ఓడిపోయారా..?

12960చూసినవారు
ఆ ఒక్క ఇంటర్వ్యూతో జగన్ ఓడిపోయారా..?
ఎన్నికల వేళ ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ పార్టీ ద్వారా వచ్చే వార్తలు కానీ హైప్ క్రియేట్ చేసి సక్సెస్ వైపుగా నడిపించాలి. అయితే వైసీపీకి మొదటి నుంచి మీడియా మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. టీఆర్పీ రేటింగ్ లో టాప్ పొజిషన్స్ లో ఉన్న మీడియా చానల్స్ చేతిలో ఉన్నా వైసీపీ తనకు అనుకూలం చేసుకోలేకపోయింది అన్న చర్చ ఉంది. పోలింగ్ కి సరిగా అయిదు రోజులు మాత్రమే టైం ఉన్న వేళ ఒక ప్రముఖ టీవీ చానల్ కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూయే పూర్తిగా పార్టీ కొంప ముంచింది అని అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్