మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు

79చూసినవారు
మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు
మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బుధవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తన క్యాబిన్‌లో మంత్రి డీబీవీ స్వామి బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు, మంత్రోచ్చరణల మధ్య డీబీవీ స్వామి బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్