నన్ను ప్రతిపక్ష నేత‌గా చూడొద్దు: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే

51చూసినవారు
నన్ను ప్రతిపక్ష నేత‌గా చూడొద్దు: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఇదే అంశం తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. స్వయంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఉచిత ఇసుక విధానం అమలవుతున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ విష‌యంలో త‌న‌ను ప్ర‌తిప‌క్షంగా చూడొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్