వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ చేసిన అప్పులు రూ. 1.29 లక్షల కోట్లు: మంత్రి (వీడియో)

53చూసినవారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ రూ. 1 లక్ష 29 వేల కోట్ల అప్పులు చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడతామన్నారు. వ్యవసాయం కోసం ఉపయోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్