నేటి నుంచి ఏపీలో ఈ-పంట నమోదు

62చూసినవారు
నేటి నుంచి ఏపీలో ఈ-పంట నమోదు
AP: రబీ సీజన్‌లో సాగు చేసిన ప్రతి పైరును నమోదు చేసే ఈ-పంట కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ట నిడివి 50 మీటర్ల లోపు పంట వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 15 నాటికి జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారాలు అందాలంటే ఈ-పంటలో నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్