యువకుడుపై ఫోక్సో కేసు నమోదు

55చూసినవారు
యువకుడుపై ఫోక్సో కేసు నమోదు
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై సోమవారం కొవ్వూరు పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కొవ్వూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఓ యువకుడు మోసం చేసినట్లు బాధిత బాలిక తల్లి కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఆ యువకుడు పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్