స్థానికులకే సీటు ఇవ్వాలంటూ నిరాహార దీక్ష

51చూసినవారు
స్థానికులకే సీటు ఇవ్వాలంటూ నిరాహార దీక్ష
స్థానిక పరిస్థితులు తెలియని వారికి సీటివ్వడంతో ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతోందని కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానికులకే కొవ్వూరు సీటును కేటాయించాలాంటూ బుధవారం కొవ్వూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొవ్వూరు మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ బయట వారికి సీటు ఇవ్వడం వల్ల వారికి స్ధానిక పరిస్థితులపై అవగాహన ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్