రంజాన్ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ముప్పిడి

71చూసినవారు
రంజాన్ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ముప్పిడి
రంజాన్ మాసం చివరిరోజు సందర్భంగా టీడీపీ,
బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరులోని స్థానిక మసీద్ వద్ద బుధవారం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెండ్యాల అచ్చిబాబు, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్