అమలాపురం: మంత్రి సుభాష్ కు ఆటో కార్మికుల వినతిపత్రం

69చూసినవారు
కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని మంత్రి వాసంశెట్టి సుభాష్కు కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా కార్మికులు విన్నవించారు. కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా అమలాపురం శ్రీదుర్గా హనుమాన్ సెంటర్ ఆధ్వర్యంలో బండారులంకలో ఆదివారం జరిగిన కార్తీక సమాధానంలో మంత్రి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్