శ్రీ అమృత స్కూల్లో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు

484చూసినవారు
శ్రీ అమృత స్కూల్లో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు
జగ్గంపేటలోని శ్రీ అమృత స్కూల్ లో గురువారం శ్రీక్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో పిల్లలందరూ కూడా శ్రీ కృష్ణ, గోపికల వేషధారణలతో అలరించారు. తరువాత పిల్లలందరూ కూడా ఉట్టి కొట్టడానికి ప్రయత్నించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేతలు శ్రీనివాస్ , లోవరాజు, సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you