కాకినాడ: అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత

78చూసినవారు
ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్