
కాకినాడ: పంచ లోహ విగ్రహాలను బహుకరించిన కాకర్ల దంపతులు
కాకినాడ రామారావు పేట శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీ సీతా రామాలయానికి కాకర్ల శివశంకర రావు, విజయకుమారి దంపతులు శ్రీ సీతా రామ లక్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గురువారం సాయంత్రం బహుకరించారు ఈ విగ్రహాలకు రెండు రోజుల పాటు శాస్త్రోతంగా సంప్రోక్షణ చేసి ఆలయం లో ఉంచుతామని ఆలయ ప్రధాన అర్చకులు మోగంటి నాగ బోగేశ్వర శర్మ, రాంబాబు శర్మ, సదాశివ చార్యులు తెలిపారు.