రోజుకు రూ.50 పెడితే రూ.35 లక్షలు పొందొచ్చు

580చూసినవారు
రోజుకు రూ.50 పెడితే రూ.35 లక్షలు పొందొచ్చు
గ్రామీణ ప్రాంత ప్రజల కోసం భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న పథకమే ‘పోస్ట్ ఆఫీస్ విలేజ్ సెక్యూరిటీ స్కీం’. ఈ పథకంలో రోజుకి రూ.50 పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి వస్తుంది. అంటే నెలకు 1500 పెట్టుబడి పెట్టాలి. బీమా చేసిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బోనస్‌తో పాటుగా రూ.35 లక్షలు అందుకోవచ్చు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. కాలపరిమితి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నగదు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్