AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ (వీడియో)

540చూసినవారు
'అమరన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ మూవీ హీరో శివ కార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. ఆయన ప్రస్థానానికి సంబంధించిన AVని ఈవెంట్ నిర్వాహకులు ప్లే చేయగా అది చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. హీరోగా మారడానికంటే ముందు ఆయన యాంకర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజ్ జీవిత కథ ఆధారంగా రాజు కుమార్ పెరియస్వామి ఈ మూవీని తెరకెక్కించారు. శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్