ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం...

51చూసినవారు
ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం...
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలమూరు మండలంలోని పినపళ్ళ గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ వైస్సార్సీపీ నాయకుల అధ్యక్షతన ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో బుధవారం, నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :