తాళ్లపూడిలో కుండపోత వర్షం

70చూసినవారు
తాళ్లపూడి మండలంలో బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే వర్షం రాకతో ఉదయం నుండి ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్