మహాకూటమితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం - గిడ్డి సత్యనారాయణ

62చూసినవారు
మహాకూటమితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం - గిడ్డి సత్యనారాయణ
పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో జోరు పెంచారు. శనివారం పి. గన్నవరం మండలంలో పోతవరం, ముంగండపాలెం, గాజులు గుంట, ఆర్. ఎనుగపల్లి గ్రామల లో ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉందని కోరారు.
మహాకూటమితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్