తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే రిపబ్లిక్ డే వేడుకలు

585చూసినవారు
తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే రిపబ్లిక్ డే వేడుకలు
తాళ్లరేవు వాసవి క్లబ్ కపుల్స్ వారిచే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్బంగా స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనము నందు ప్రెసిడెంట్ అద్దేపల్లి సుధ చేతులమీదుగా జాతీయ జెండా వందన కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వీట్స్ పంచడం జరింగింది. క్లబ్ సెక్రటరీ దాసరి భారతి, ట్రెసరర్ గోకవరపు శ్రీదేవి, తాళ్లరేవు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాష్, సతీష్, నున్న దత్తు, అప్పారావు, భగవాన్, సర్వలక్ష్మి, సరిత, శ్రీనివాస్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్