Oct 23, 2024, 01:10 IST/గద్వాల్
గద్వాల్
మల్దకల్: మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
Oct 23, 2024, 01:10 IST
మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గొంగళ్ల రంజిత్ కుమార్, బుచ్చిబాబు లు మంగళవారం డిమాండ్ చేశారు. మల్దకల్ మండలం బిడ్డారం గ్రామానికి చెందిన వడ్డెర కవిత కూతురు గత 5 సం. నుంచి డి. సత్యరెడ్డి దగ్గర పనిచేసేదనీ ఆ తర్వాత తల్లి కవిత కూతురుని ఇంటికి తీసుకెళ్లిందని కొన్ని రోజుల తర్వాత చిన్నారి పై దొంగతనం మోపడంతో, ఆ దొంగతనం నేను చేయలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు.