అమరచింత: తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు

82చూసినవారు
అమరచింత: తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు
అమరచింత మండల కేంద్రంలో మంగళవారం వనపర్తి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాల పనితీరును పరిశీలించారు. నిర్ణీత బరువు కంటే తక్కువ బరువు నమోదైన డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంటాను స్వాధీనం చేసుకొని దుకాణదారుడుపై కేసును నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రోలజీ అధికారి సత్యనారాయణ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్