BSNL కొత్త లోగో ఆవిష్కరణ

77చూసినవారు
BSNL కొత్త లోగో ఆవిష్కరణ
BSNL కొత్త లోగోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ ఆవిష్కరించారు. ప్రైవేటు టెలికం సంస్థల టారిఫ్‌ల పెంపుతో అనూహ్యంగా పుంజుకున్న BSNL వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా కొత్త బ్రాండ్ లోగోతో Connecting Bharat Securely, Affordably, and Reliably నినాదంతో ముందుకొచ్చింది. అలాగే స్పామ్ ఫ్రీ నెట్వర్క్, Wi-Fi రోమింగ్, డైరెక్ట్ టు డివైజ్ కనెక్టివిటీ సేవల్ని ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్