Apr 01, 2025, 00:04 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల: ప్రాచీన మైన, ఘన చరిత్ర కలిగిన కట్టడాలను పరిరక్షించాలి
Apr 01, 2025, 00:04 IST
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బక్కమ్మ భావి లేదా కొత్తబావిని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తూ. అన్యాక్రాంతానికి గురవుతుంది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల తమ సొంత పట్టణంలో ఎంతో ప్రాచీన మైన, ఘన చరిత్ర కలిగిన కట్టడాలను పరిరక్షించాలని పట్టణ ప్రజలకు కోరుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి బావిని కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.