గోకవరం హైస్కూల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

1548చూసినవారు
గోకవరం హైస్కూల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు ఎనభై తొమ్మిది మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలను నిర్ధారణ నిమిత్తం కాకినాడ పంపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ ఇవో రాయుడు హెల్త్ అసిస్టెంట్లు పవన్ రమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్