Sep 16, 2024, 03:09 IST/
గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా నీటిలో జారిపడిన పాప (వీడియో)
Sep 16, 2024, 03:09 IST
గణేశుడి నిమజ్జనానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. చిన్న గణనాథుడి విగ్రహాన్ని చేతులపై తీసుకెళ్లి కోనేటిలో నిమజ్జనం చేస్తున్నప్పుడు వారి వెంట కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ముందుగా గణేశుడిని ఎత్తుకున్న వ్యక్తి మెట్ల కిందకు దిగి విగ్రహాన్ని నీటిలో ముంచేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో వెనుక ఉన్న ఓ బాలిక మెల్లగా ముందుకు వచ్చి నీటిలో మునిగిపోతుంది. వెంటనే అప్రమత్తమై బాలికను కాపాడారు.