కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్యే

54చూసినవారు
కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్యే
విద్యార్థి దశ నుండి కష్టపడి చదివే తత్వాన్ని పెంపొందించుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సూచించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నగర సంఘం ఆధ్వర్యంలో నగర సంఘం ప్రతిభ పురస్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో ఉండాలని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు

సంబంధిత పోస్ట్