పెనుమంట్ర: చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు

82చూసినవారు
పెనుమంట్ర: చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామ సచివాలయం వద్ద బుధవారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఏ ఎన్ఎం భాగ్య కుమారి మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్న పిల్లల క్రమం తప్పకుండా వ్యాక్సిన్ లు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సంతోషి, నీరజ, సత్య వేణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్