బాబోయ్ ఇదేం రహదారి

75చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామ ప్రధాన రహదారి పరిస్థితి దారుణంగా తయారయింది. ప్రధాన రహదారి భారీ గుంతలతో దర్శనమిస్తోంది. దీంతో అటువైపు ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు నడపడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్