జంగారెడ్డిగూడెం: వేదమంత్రాలతో చండీహోమం

61చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి 71వ చండీ హోమం ఘనంగా జరిగింది. ఈ హోమంలో పలువురు దంపతులు పాల్గొని హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మనోజ్ శర్మ అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలను నివేదించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్