నరసాపురం: నవ సమాజానికి స్త్రీ పాత్ర ఎనలేనిది

53చూసినవారు
నరసాపురం: నవ సమాజానికి స్త్రీ పాత్ర ఎనలేనిది
నరసాపురం రాయపేట బ్లైండ్ స్కూల్ ఆవరణంలో కొనసాగుతున్నా.. లూథరన్ సంఘ 72వ ఆంధ్ర సౌవర్తిక స్త్రీల ర్యాలీ మంగళవారం ఆల్ఫా ఫ్లోరెన్స్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించినట్లు మాట్టా సుధీర్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ.. నవ సమాజానికి స్త్రీ పాత్ర ఎనలేనిది అని, క్రీస్తులో స్వతంత్ర్యం, ప్రేమలో దీక్ష అనే అంశంపై ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో దీప్తి, అన్నపూర్ణ, సువర్ణ, కె జె ఎల్ ఎస్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్