చెక్కపల్లిలో జోరుగా కోడి పందాలు, పేకాట

58చూసినవారు
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, పలు జూధ క్రీడలు సోమవారం భోగి పండుగ సందర్భంగా జరిగాయి. కాట్రేనిపాడు, చెక్కపల్లి పలు గ్రామాల్లో జూదం క్రీడలు అనధికారికంగా నిర్వహించారు. సంబంధిత అధికారులు మాత్రం తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా అభియోగాలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్