జీలుగుమిల్లి: రహదారి నిర్మాణ పనులు పరిశీలన

65చూసినవారు
జీలుగుమిల్లి మండల కేంద్రం ప్రధాన కూడలిలో జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అలాగే పాలచర్ల రోడ్డులో సగం నిర్మాణంలో ఆగిన సిసీ రహదారిని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నుండి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నిర్మాణ పనులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్