చేబ్రోలు శివాలయంలో లక్ష దీపోత్సవం

61చూసినవారు
చేబ్రోలు శివాలయంలో లక్ష దీపోత్సవం
ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలోని శివాలయంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శివునికి ప్రీతి కొరకు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. దీపోత్సవం అనంతరం వారందరు తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.