వైయస్సార్సీపి అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు నామినేషన్

83చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పుప్పాల శ్రీనివాసరావు మంగళవారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్