ప్రతి పదవి ప్రజలకు మేలు చేసే ఓ బాధ్యత: పవన్

75చూసినవారు
AP: రెండో విడత నామినేటెడ్ పదవులు పొందిన పార్టీ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు భేటీ అయ్యారు. ప్రతి పదవి ప్రజలకు మేలు చేసే ఓ బాధ్యత. ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగొద్దు. హుందాగా గౌరవంగా.. మీ పదవుల్లో చిరస్థాయిగా నిలిచేలా పనులు చేయలి. మాజీ సీఎం పోలీసుల్ని బెదిరించేలా మాట్లాడుతున్నారు' అని పవన్ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్