ఫుడ్ పాయిజన్.. 9 మంది విద్యార్థులకు అస్వస్థత

69చూసినవారు
ఫుడ్ పాయిజన్.. 9 మంది విద్యార్థులకు అస్వస్థత
ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం చేసిన విద్యార్థుల్లో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు వెంటనే గోపన్నపాలెం పీహెచ్‌సీకి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్