శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

58చూసినవారు
శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఇవి ప్రధానంగా మచిలీపట్నం - కొల్లాం మధ్య మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఇవి కాకుండా మౌలాలి (హైదరాబాద్‌)- కొల్లాం మధ్య 12 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్