నేడు ప్రపంచ బాలల దినోత్సవం. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు UN జనరల్ అసెంబ్లీ 1959 నవంబర్ 20ని అంతర్జాతీయ చిల్డ్రన్స్ డే గా ప్రకటించింది. పాఠశాలలు, సమాజంలో అందరితోపాటు వారిని సమానంగా చూడాలని, చదువు, ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని ఒక తీర్మానం చేసింది. పిల్లల భావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.