ఇవాళ బెంగళూరుకు మాజీ సీఎం జగన్

61చూసినవారు
ఇవాళ బెంగళూరుకు మాజీ సీఎం జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివెందుల వెళ్లిన జగన్.. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్ వారం రోజుల పాటు అక్కడే బస చేశారు.

సంబంధిత పోస్ట్