మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్

61చూసినవారు
సీఎం చంద్రబాబుపై వైసీపీ కీలక నేత రోజా హాట్ కామెంట్స్ చేశారు. 'కష్టాల్లో ప్రజలు.. రియాల్టీ షోలో చంద్రబాబు' అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో గాని రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోయాయి. ఏపీ చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగిన దారుణాలు.. ఎప్పుడు కూడా జరిగి ఉండవు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం.. అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి' అని రోజా హాట్ కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :