రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పనున్న మాజీ ఎంపీ?

85చూసినవారు
రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పనున్న మాజీ ఎంపీ?
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్ లైఫ్ స్పాన్ తక్కువే. అయితే ఇటీవల జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే ఈ మాజీ ఎంపీ పొలిటికల్ రిటైర్మెంట్‌ని ప్రకటించారని అంటున్నారు. సినీ నిర్మాతగా, బిల్డర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఎంవీవీ రాజకీయంగా మాత్రం సక్సెస్ కాలేకపోయారా అన్న చర్చ నడుస్తోంది. ఆయన ఎందుకు ఈ విధంగా పొలిటికల్ రిటైర్మెంట్ డెసిషన్ తీసుకున్నారు అన్నది కూడా చర్చగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్