పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్

73చూసినవారు
పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్
AP: విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాం చోటు చేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విష వాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పని చేసే 9 మంది అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి చెందాడు. గతంలోనూ ఆ ఫార్మాసిటీలో పలు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్