తిరుమలలో భారీ నాగుపాము

81చూసినవారు
తిరుమలలో భారీ నాగుపాము
తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్‌ క్వార్టర్స్‌ 23వ గది వద్ద ఎనిమిది అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే టీటీడీ అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్