పట్టాలు తప్పిన గూడ్స్ రైలు (వీడియో)

83చూసినవారు
AP: పల్నాడు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పొందుగుల-నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. దాంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడలో తిరుపతి స్పెషల్, కాచిగూడ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ రైళ్లు నిలిపివేశారు. మరో మూడు రైళ్లను విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది.

సంబంధిత పోస్ట్