సీఎం జగన్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు

76చూసినవారు
మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 13వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సత్తెనపల్లి నుంచి యాత్ర ప్రారంభించి, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకుంటారు. సాయంత్రం ఏటుకూరు వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నేతలు గురువారం పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్