మంగళగిరిలో ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభం

66చూసినవారు
మంగళగిరిలో ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభం
మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ను ప్రారంభించారు. కౌంటర్ ను డిపో మేనేజర్ మంత్రు నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ కౌంటర్ ను కరోనా సమయంలో నిలుపుదల చేశామని నేడు తిరిగి కౌంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్ పనిచేస్తుందన్నారు. ప్రయాణీకులు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్