ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

52చూసినవారు
ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని 3, 4 వార్డులలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలోని పథకాలు గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజలకు అండగా నిలిచారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్