శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు జడ్జి

84చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం హైకోర్టు జడ్జి నరేందర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయ గా పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, స్థానిక సివిల్ , క్రిమినల్ కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్