పొన్నూరు: సంపూర్ణ పారిశుద్ధ్యంకు ప్రజలు సహకరించాలి ఎమ్మెల్యే
సంపూర్ణ పారిశుధ్యత (ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ) కార్యక్రమం లో భాగంగా గుంటూరు డయాసిన్ సోషల్ సర్వీస్ & వెల్పేర్ సోసైటీ వారి ఆధ్వర్యంలో సోమవారం పెదకాకాని మండలం అనుమర్లపూడి గ్రామం ఎస్సీ కాలనీలో 50 ఫ్యామిలీ టాయిలెట్స్ ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. ప్రజలందరూ సంపూర్ణ పారిశుద్ధ్యంకు సహకరించి ఆరోగ్యంగా జీవించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల కోరారు. సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.